videos
డిప్రెషన్ ప్రారంభ సంకేతాలను మీరు ఎలా గుర్తించవచ్చు..?
సాక్షి లైఫ్ : డిప్రెషన్ విషయంలో సైకాలజిస్టులు సహాయం ఎప్పుడు తీసుకోవాలి? డిప్రెషన్‌కు ఏ యే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ దేవిరెడ్డి కళ్యాణి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ వీడియో చూసి తెలుసుకోండి.
