Eye vision : చిన్న వయసులోనే కళ్లజోడు రావడానికి అసలు కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : చిన్న వయసులోనే చూపు మందగించడానికి డయాబెటిస్ కూడా కారణమవుతుందా?మధుమేహం కళ్లపై ఎలాంటి ప్రభావం చూపు తుంది? రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగితే కంటి చూపు ఎందుకు దెబ్బతింటుంది? డయాబెటిక్ రెటినోపతి అంటే ఏమిటి?డయాబెటిస్ వల్ల కళ్లలో ఏ భాగం ఎక్కువగా ప్రభావితమవుతుంది?కంటి చూపు మసకబారడం డయాబెటిస్‌కు సంకేతమా? చిన్న వయసులో డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించు కోవాలా?
డయాబెటిస్ వల్ల కంటి చూపు శాశ్వతంగా పోయే ప్రమాదం ఉందా? షుగర్‌ను నియంత్రణలో ఉంచితే డయాబెటిస్ వల్ల వచ్చే కంటి సమస్యలను నివారించవచ్చా? డయాబెటిస్ ఉన్నవారు ఎంత తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవాలి? కళ్లజోడు పవర్ అకస్మాత్తుగా పెరగడానికి షుగర్ కారణమవుతుందా? కళ్ల ముందు మచ్చలు, చుక్కలు లేదా వెలుగులు కనిపిస్తే డయాబెటిస్‌కు సంబంధం ఉందా?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
డయాబెటిస్ ఉన్నవారు కంటి చూపును కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్న వయసులోనే కళ్లజోడు వస్తే ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా.సీఎల్ వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
