videos
Herbal Tea : టీకి బదులుగా హర్బల్ టీలు తాగడం మంచిదేనా..?
సాక్షి లైఫ్ : లెమన్ టీ తాగడం వల్ల శరీరానికి ఏ ప్రయోజనాలు ఉన్నాయి? టీ తాగేటప్పుడు పాలు, చక్కెర పరిమాణం ఎంత ఉండాలి? సాయంత్రం టీ తాగడం వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుందా? టీ తాగడం వల్ల బరువు పెరుగు తుందా లేదా తగ్గుతుందా? జలుబు, దగ్గు ఉన్నప్పుడు టీ తాగడం మంచిదేనా? టీ తాగడం వల్ల మెదడు పనితీరుకు ఏమైనా ఉపయోగ ముందా? పిల్లలు టీ తాగవచ్చా? ఎంతవరకు సేఫ్? టీ తాగడం వల్ల దంతాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? టీ తయారు చేసే సరైన విధానం ఏమిటి? మరిగించిన టీని మళ్లీ వేడి చేసి తాగవచ్చా? రోజూ ఒకే టైమ్‌లో టీ తాగడం మంచిదా? టీ తాగడం వల్ల గ్యాస్, ఆమ్లత్వం పెరుగుతుందా? టీ తాగేటప్పుడు నీటి నాణ్యత ఎంత ముఖ్యము? డైట్‌లో ఉన్నవారు టీ ఎలా తాగాలి? జిమ్ చేసే వారు టీ తాగవచ్చా? హర్బల్ టీలు (తులసి, అల్లం, దాల్చిన చెక్క) ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి? టీ తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? రోజుకు ఎన్ని కప్పుల టీ తాగితే మంచిది? ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం సేఫ్‌నా? గ్రీన్ టీ, బ్లాక్ టీ ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిది? టీ తాగడం వల్ల జీర్ణక్రియకు ఎలా ఉపయోగపడుతుంది..? టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రయోజనాలు ఏమిటి? ఎక్కువగా టీ తాగితే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి? భోజనం వెంటనే టీ తాగడం మంచిదేనా? టీ లో చక్కెర లేకుండా తాగడం వల్ల ప్రయోజనాలేమైనా ఉన్నాయా? బరువు తగ్గడానికి ఏ రకం టీ ఉపయోగపడుతుంది? టీ తాగే సరైన సమయం ఏమిటి? పాలు కలిపిన టీ, లేకుండా టీ ఏది మంచిది? టీ తాగడం వల్ల నిద్రపై ప్రభావం ఉంటుందా? గర్భిణీలు టీ తాగవచ్చా? టీ తాగేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి? టీ తాగడం వల్ల హృదయ ఆరోగ్యానికి ఎలా ఉపయోగ పడుతుంది? టీ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందా? చల్లటి టీ (Ice Tea) తాగడం ఆరోగ్యకరమా? టీ లో కేఫిన్ పరిమాణం ఎంత ఉంటుంది? టీ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుందా? ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే ఏమైనా సమస్యలుంటాయా? టీ తాగడం వల్ల చర్మానికి ప్రయోజనాలేమైనా ఉన్నాయా? టీ ఎక్కువగా తాగితే ఐరన్ లోపం వస్తుందా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా. విక్రాంత్ సంగ్ ఠాకూర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
