videos
కళ్ళలో నీరు కారడాన్ని తగ్గించడంలో సహాయపడే నిర్దిష్ట ఆహారాలు లేదా పోషకాలు ఉన్నాయా?
సాక్షి లైఫ్ : కళ్ళలో నీరు కారడాన్ని నివారించడంలో కంటి పరిశుభ్రత ఎంత ముఖ్యమైనది? కళ్ళలో నీరు కారడాన్ని నివారించడానికి ఏ ఇంటి నివారణలు ప్రభావవంతంగా ఉంటాయి? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ ఆప్తమాలజిస్ట్ డా. సీతారామ్ ఫణి కుమార్ మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
