ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా క్యాన్సర్ నయమవుతుందా..?

షేర్ చేయండి:
అల్లోపతి లాగానే ఆక్యుపంచర్ విధానంలో కూడా చేస్తారా..? రోగికి తెలియని విషయాలు సైతం ఆక్యుపంచర్ విధానంలో డాక్టర్ కు తెలుస్తుందా..? ఎలా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆక్యుపంక్చర్ నిపుణులు డా. రాజా సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.