Copper-T Intrauterine Device : కాపర్ టీ వల్ల రక్తహీనత సమస్య తీవ్రమవుతుందా..?
సాక్షి లైఫ్ : అవాంఛిత గర్భధారణను నివారించడానికి కాపర్ టీ, మిరెనా,ఈ మూడింటిలో ఏది ఎలా పనిచేస్తుంది? పిల్లలు పుట్టకుండా ఉండేందుకు కాపర్ టీ వేయించుకోవాలా? మిరెనా ఎంచుకోవాలా? ఒకసారి కాపర్ టీ వేయించుకుంటే ఎన్ని సంవత్సరాల వరకు గర్భధారణను నివారించవచ్చు? చేతికి అమర్చే గర్భనిరోధక ఇంప్లాంట్స్ ఎంతకాలం పనిచేస్తాయి? ఈ మూడింటిలో ఏది ఎక్కువకాలం రక్షణ ఇస్తుంది? కాపర్ టీ వేయించుకుంటే నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ అవుతుందా?
పీరియడ్స్ నొప్పులు పెరిగే అవకాశం ఉందా? మిరెనా వాడితే నెలసరి నొప్పులు తగ్గుతాయా? పీరియడ్స్ పూర్తిగా ఆగిపోతే ఆందోళన చెందాలా? గర్భనిరోధక ఇంప్లాంట్స్ వల్ల నెలసరి క్రమం తప్పుతుందా? ఈ పద్ధతుల వల్ల బరువు పెరగడం, మొటిమలు, తలనొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు వస్తాయా? హార్మోన్లు లేని కాపర్ టీ మంచిదా? హార్మోన్లు విడుదల చేసే మిరెనా మంచిదా?
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
చేతికి అమర్చే ఇంప్లాంట్ గర్భాశయంలో అమర్చే కాపర్ టీ కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? ఇంప్లాంట్ అమర్చే సమయంలో నొప్పి ఉంటుందా? చర్మం కింద అమర్చిన ఇంప్లాంట్ కదిలిపోయే లేదా విరిగిపోయే ప్రమాదం ఉందా? కాపర్ టీ గర్భాశయంలో కదిలిపోయే అవకాశం ఉందా? ఈ గర్భనిరోధక పద్ధతుల వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
