Between Diabetes and Constipation : మధుమేహానికి, మలబద్ధకానికి లింక్ ఏంటి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దీర్ఘకాలంగా మలబద్ధకం ఎందుకు వస్తుంది? రోజూ మలవిసర్జన కాకపోతే తప్పనిసరిగా మలబద్ధకం ఉన్నట్లేనా? మలవిసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి పెట్టాల్సి రావడం, మలం గట్టిగా ఉండటం దేనికి సంకేతం? తక్కువ ఫైబర్, తక్కువ నీరు తీసుకోవడం, పండ్లు-కూరగాయలు తక్కువగా తినడం వల్ల మలబద్ధకం వస్తుందా? ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం పేగుల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

వ్యాయామం లేకపోవడం, ఎక్కువసేపు కూర్చుని ఉండటం వంటి జీవనశైలి అలవాట్లు మలబద్ధకాన్ని ఎలా పెంచుతాయి? నిద్ర సరిగా లేకపోవడం, ఒత్తిడి, ఆందోళన వంటి అంశాలు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయా? ప్రయాణాలు లేదా రోజువారీ రొటీన్‌లో మార్పులు వచ్చినప్పుడు మలబద్ధకం ఎందుకు వస్తుంది? మలవిసర్జనను పదేపదే ఆపుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందా?

 పిల్లల్లో మలవిసర్జనను ఆపుకునే అలవాటు భవిష్యత్తులో సమస్యగా మారుతుందా? థైరాయిడ్ సమస్యలు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) వంటి ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక మలబద్ధకానికి కారణమవుతాయా? ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్, నొప్పి నివారణ మందులు లేదా ఇతర మందులు వాడటం వల్ల మలబద్ధకం రావచ్చా? వయసు పెరిగేకొద్దీ మలబద్ధకం ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది?

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 గర్భధారణ సమయంలో మహిళలకు మలబద్ధకం ఎందుకు వస్తుంది? మలబద్ధకంతో పాటు పొట్ట ఉబ్బరం, కడుపునొప్పి, ఆకలి తగ్గడం లేదా వాంతులు ఉంటే దాన్ని సాధారణ సమస్యగా తీసుకోవచ్చా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా.సీఎల్ వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.