పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు లీస్ డైజలాక్స్ సిరప్‌ ఇవ్వవచ్చా..?

సాక్షి లైఫ్ : లీస్ డైజలాక్స్ సిరప్‌లోని ముఖ్యమైన పదార్థాలు (Ingredients) ఏమిటి? అవి జీర్ణక్రియకు ఎలా సహాయపడతాయి? లీస్ డైజలాక్స్ సిరప్ తాగిన ఎంతసేపటికి విరేచనం అవుతుంది?ఈ సిరప్‌ను నేరుగా తాగాలా లేక నీటిలో కలుపుకొని తీసుకోవాలా? దీర్ఘకాలిక మలబద్ధకం (Chronic Constipation) ఉన్నవారికి ఈ సిరప్ పనిచేస్తుందా? ఈ సిరప్ వాడటం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు (Side Effects) ఉంటాయా? పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఈ రకమైన సిరప్‌లు ఇవ్వవచ్చా? డయాబెటిస్ ఉన్నవారు 'షుగర్ ఫ్రీ' డైజలాక్స్ సిరప్‌ను వాడవచ్చా? ఈ సిరప్ అలవాటుగా (Habit-forming) మారే అవకాశం ఉందా? మలబద్ధకం తగ్గడానికి సిరప్‌లతో పాటు ఆహారంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి? విరేచనం సాఫీగా అవ్వడానికి (Free Motion) వాడే లీస్ డైజలాక్స్ (Lee's Digelax) సిరప్ ఎలా పనిచేస్తుంది..? ఈ సిరప్‌ను రోజుకు ఎన్నిసార్లు, ఏ సమయంలో ఉదయం లేదా రాత్రి తీసుకోవాలి? అనే అంశాలను గురించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డా.సి. ఎల్. వెంకట్ రావు సాక్షి లైఫ్ కు వివరించారు.. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com