videos
Overweight : ఆన్‌లైన్ క్లాసులు, గేమ్స్ పిల్లల బరువుపై ఎలా ప్రభావం చూపుతున్నాయి..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన అలవాట్లు చిన్నప్పటి నుంచే నేర్పించడం ఎందుకు ముఖ్యం..? పిల్లలు బయట ఆడుకోకపోవ డం ఎంత ప్రమాదకరం..? పిల్లల్లో ఫిట్‌నెస్ పెంచేందుకు సరైన వ్యాయామాలు ఏమిటి..? పిల్లల లంచ్‌బాక్స్‌లో ఎలాంటి ఆహారం ఇవ్వాలి..?చిన్న పిల్లల్లో బరువు పెరుగుదల ఎప్పుడు ఆందోళన కలిగించాలి..? పిల్లల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎలా అలవాటు చేయాలి..?పిల్లల్లో బరువు పెరగడం జన్యుపరమైన సమస్యా లేక జీవనశైలితో సంబంధమా..? స్కూల్‌కి వెళ్లే పిల్లల్లో ఊబకాయం ఎందుకు పెరుగుతోంది..? రోజూ బయట తినే అలవాటు పిల్లల ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది..? పిల్లలు తినే స్నాక్స్‌లో దాగి ఉన్న ప్రమాదాలు ఏమిటి..? అధిక బరువు వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గుతుందా..?పిల్లల్లో ఊబకాయం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందా..?చిన్న వయసులోనే కొలెస్ట్రాల్ సమస్యలు రావచ్చా..?పిల్లలు తక్కువ నీరు తాగితే బరువు పెరగడంపై ప్రభావం ఉంటుందా..? ఇంట్లో తయారుచేసే ఆహారం పిల్లల ఆరోగ్యానికి ఎందుకు మంచిది..? పిల్లలు ఎక్కువగా తినడానికి మానసిక కారణాలు కూడా ఉంటాయా..?రాత్రిళ్లు ఆలస్యంగా తినడం వల్ల పిల్లల్లో లావు పెరుగుతుందా..?పిల్లల్లో హార్మోన్ల పరీక్షలు ఎప్పుడు చేయించాలి..? పిల్లలకు ప్రతిరోజూ ఎంత కాలరీలు అవసరం..?పిల్లల్లో ఊబకాయం తగ్గించేందుకు డాక్టర్లు సూచించే మార్గాలు ఏమిటి..?అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.ముఖర్జీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
