భవిష్యత్తులో డయాబెటిస్‌కు స్టెమ్ సెల్ థెరపీ శాశ్వత పరిష్కారంగా మారే అవకాశం ఉందా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : స్టెమ్ సెల్ థెరపీ చికిత్స తర్వాత ఆహార నియమాలు, జీవనశైలిలో మార్పులు అవసరమా? భారతదేశంలో స్టెమ్ సెల్ థెరపీకి అనుమతి ఉందా? స్టెమ్ సెల్ థెరపీ చికిత్స ఖర్చు ఎంత వరకు ఉంటుంది? ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్టెమ్ సెల్ థెరపీ అందుబాటులో ఉందా? షుగర్ వల్ల వచ్చే కిడ్నీ, నరాలు, కంటి సమస్యలపై ఈ థెరపీ ప్రభావం ఉంటుందా? డయాబెటిస్ కు స్టెమ్ సెల్ థెరపీ ఎలా పనిచేస్తుంది..? టైప్-1 షుగర్‌కు, టైప్-2 షుగర్‌కు స్టెమ్ సెల్ చికిత్సలో తేడా ఏంటి? స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏమిటి? స్టెమ్ సెల్ థెరపీతో షుగర్ పూర్తిగా తగ్గే అవకాశం ఉందా? ఇన్సులిన్ ఇంజెక్షన్లు లేకుండా ఉండే స్థాయికి ఈ థెరపీ సహాయపడుతుందా? స్టెమ్ సెల్ థెరపీ ఎవరికీ అర్హత ఉంటుంది? షుగర్ ఎంతకాలంగా ఉన్నవారు ఈ చికిత్స చేయించు కోవచ్చు? స్టెమ్ సెల్ థెరపీచికిత్సతో ఎలాంటి దుష్ప్రభావాలు (side effects) ఉంటాయి..? ఒకసారి స్టెమ్ సెల్ థెరపీ చేస్తే మళ్లీ షుగర్ వచ్చే అవకాశముందా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డా.శ్రీరంగం వంశీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.