Fertility : బరువు తగ్గకుండానే ఫెర్టిలిటీని మెరుగుపరచుకోవచ్చా..? 

షేర్ చేయండి:
Fertility : బరువు తగ్గకుండానే ఫెర్టిలిటీని మెరుగుపరచుకోవచ్చా..? 

సాక్షి లైఫ్ : లావుగా ఉన్నవారు సహజంగా గర్భం దాల్చగలరా..? అధిక బరువు ఉన్న ప్రతి మహిళకు గర్భధారణలో సమస్యలు వస్తాయా..? బరువు తగ్గకుండానే ప్రెగ్నెంట్ అవ్వడం సాధ్యమేనా..? ఊబకాయం వల్ల హార్మోన్లపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? అధిక బరువు కారణంగా అండోత్సర్గం (Ovulation) దెబ్బతింటుందా..? లావుగా ఉన్నవారిలో ఫెర్టిలిటీ తగ్గుతుందా..? బరువు ఎక్కువగా ఉంటే నెలసరి చక్రం ఎందుకు అసమతుల్యంగా మారుతుంది..? PCOS ఊబకాయం కలిసి గర్భధారణపై ఎలా ప్రభావం చూపిస్తాయి..? అధిక బరువుతో గర్భం దాల్చినప్పుడు తల్లి, బిడ్డకు ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి..?

ఊబకాయం ఉన్న మహిళల్లో గర్భస్రావం ప్రమాదం ఎక్కువగా ఉంటుందా..? గర్భధారణ మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయా..? బరువు ఎక్కువగా ఉంటే IVF వంటి ఫెర్టిలిటీ చికిత్సల విజయశాతం తగ్గుతుందా..? లావుగా ఉన్నవారు గర్భం దాల్చే ముందు ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి..? కేవలం 5 నుంచి 10 శాతం బరువు తగ్గినా గర్భధారణ అవకాశాలు పెరుగుతాయా..? అధిక బరువు ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన గర్భధారణ సాధ్యమేనా..?

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

 

ఊబకాయం ఉన్న మహిళలు గర్భం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎలాంటి ఆహారం, వ్యాయామం పాటించాలి..? లావుగా ఉంటే గర్భం రాదు అనేది నిజమా లేక అపోహేనా..? బరువు తగ్గకుండా గర్భం దాల్చినా గర్భధారణ సమయంలో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి..? అధిక బరువు ఉన్న మహిళలు ఆరోగ్యకరమైన తల్లితనానికి ఎలా సిద్ధం కావాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డా. దిలీప్.జీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.