videos
Cholesterol Levels : స్ట్రెస్ కూడా కొలెస్ట్రాల్ పెంచుతుందా..?
సాక్షి లైఫ్ : పొగతాగడం కొలెస్ట్రాల్‌ను ఎంతగా పెంచుతుంది? కుటుంబ చరిత్ర ఉన్నవారు ఎప్పుడు జాగ్రత్తపడాలి? ఒక్కసారి పెరిగితే తిరిగి తగ్గించగలమా? మందులు తప్పనిసరేనా? లేక జీవనశైలి మార్పులే సరిపోతాయా? గుండె ఆరోగ్యానికి రోజుకు ఎంత నడక అవసరం? రాత్రివేళ ఈ లక్షణాలు కనిపిస్తే ఏమి చేయాలి? చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు ముప్పు ఎంత వరకు ఉంటుంది? శరీరం ముందుగానే ఇచ్చే హెచ్చరికలు ఏమిటి? కనిపించకుండా కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది? గుండెపోటుకు ముందే వచ్చే లక్షణాలను గుర్తించగలమా? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. కరుణాకర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
