Gastric Problems : టీ, కాఫీ గ్యాస్ట్రిక్‌ను పెంచుతాయా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : స్ట్రెస్, నిద్రలేమి ఎసిడిటీపై ఎలా ప్రభావం చూపుతాయి? రోజువారీ జీవితంలో పాటించాల్సిన ముఖ్యమైన చిట్కా ఏమిటి? గ్యాస్ట్రిక్‌తో బాధపడే వారికి ముఖ్యమైన చిట్కాలు ఏమిటి?గ్యాస్ట్రిక్ సమస్య అంటే ఏమిటి? ఎసిడిటీ ఎందుకు వస్తుంది? గ్యాస్ట్రిక్, ఎసిడిటీకి ప్రధాన కారణాలు ఏమేమి? ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ సమస్య ఎందుకు ఎక్కువవుతోంది? గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి? గ్యాస్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఏవైనా తీవ్రమైన సమస్యలు వస్తాయా? ఎసిడిటీ ఉంటే ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి? ఎసిడిటీ తగ్గించేందుకు ఇంట్లోనే చేసే సులభమైన చిట్కాలు ఏమిటి..?వెంటనే రిలీఫ్ ఇచ్చే సహజ పదార్థాలు ఏమిటి? ఖాళీ కడుపుతో ఏవి తీసుకోవాలి? ఏవి తీసుకోకూడదు? మజ్జిగ, జీలకర్ర, అల్లం గ్యాస్ట్రిక్‌కు ఎలా పనిచేస్తాయి? గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు ఏ ఆహారం తినాలి? ఏ ఆహారాలను పూర్తిగా దూరం పెట్టాలి? భోజన సమయాలు గ్యాస్ట్రిక్‌పై ఎంత ప్రభావం చూపుతాయి? గ్యాస్ట్రిక్ సమస్య శాశ్వతంగా తగ్గాలంటే ఏ మార్పులు అవసరం? అనే అంశాలను గురించి ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. నరేంద్ర తేజ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.