videos
అధిక రక్తపోటు కారణంగా సికెడి సమస్య పెరుగుతుందా.. ?
సాక్షి లైఫ్ : వ్యాధిని తగ్గించడానికి సికెడి నిర్ధారణ తర్వాత ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం? సికెడిని నిర్వహించడానికి లేదా దాని పురోగతిని నిరోధించడానికి సహాయపడే మందులు ఉన్నాయా? సికెడి రోగులలో డయాలసిస్ లేదా మూత్రపిండాల మార్పిడి ఎప్పుడు అవసరమని సూచిస్తారు? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
