videos
క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందా..?
సాక్షి లైఫ్ : గుండె ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది? ఆహారం, జీవనశైలి మార్పుల ద్వారా ఇన్ఫ్లమేషన్ ను తిప్పికొట్టడం సాధ్యమేనా? రోజూ చక్కెర పానీయాలు తాగడం వల్ల గుండె ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం ఉంటుందా..? ఊబకాయం, పేగు ఆరోగ్యం సరిగా లేకపోవడం దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుందా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వాసుదేవ చెట్టి పాకాల సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్ని ఆయన మాటల్లోనే ఈ వీడియో చూసి తెలుసుకోండి.
