సన్ ఎక్స్‌పోజర్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్: రెగ్యులర్ హెల్త్ చెకప్స్ క్యాన్సర్‌ను ఎలా తగ్గిస్తాయి? టెన్షన్, స్ట్రెస్ క్యాన్సర్‌కు కారణమ వుతాయా? పిల్లల్లో క్యాన్సర్‌ను ముందే గుర్తించే లక్షణాలు ఏమిటి? క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్లు ఎంతవరకు ఉపయోగపడతాయి? క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవచ్చు? రోజువారీ జీవనశైలిలో ఏ మార్పులు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి? ఆహారంతో క్యాన్సర్‌ను నివారించడం సాధ్యమా? ఏ అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి? అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా.రాజేష్ రాజ్ సక్సేనా సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.