videos
ప్లాస్టిక్ బాటిల్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..? ఎంతవరకు నిజం..?
సాక్షి లైఫ్ : ప్రస్తుతం మరీనా జీవనశైలిలోభాగంగా ప్లాస్టిక్ అందరి దైనందిన జీవితాల్లో భాగమైంది. దీంతో రోజూ ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించాల్సి వస్తుంది. అయితే ప్లాస్టిక్ బాటిల్స్ లో మంచినీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా హానికరమా..? దీని సంబంధించి ప్రముఖ వైద్యనిపుణులు ఏమంటున్నారు..? ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ క్యాన్సర్‌కు కారణమవుతుందా..? అనే అంశాలపై ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. గీతా నాగశ్రీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ వీడియోను చూసి ఆమె మాటల్లోనే ఆ విశేషాలు తెలుసుకోండి..
