యోగా చేస్తే డిప్రెషన్ తగ్గుతుందా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : యోగా ద్వారా ఎలాంటి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు..? యోగా ఎప్పుడు చేయాలి..? ఎప్పుడు చేస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు..? యోగా చేయడానికి ఉత్తమ సమయం ఏది..? హాట్ యోగాకు క్రేజ్ ఎందుకు పెరుగుతుంది..? స్ట్రెస్ ను తగ్గించడంలో యోగా ఏవిధంగా పనిచేస్తుంది..? స్ట్రెస్ ఎందుకు పెరుగుతుంది..? డిప్రెషన్ కు ప్రధాన కారణాలేంటి..? యోగా చేస్తే డిప్రెషన్ తగ్గుతుందా..? భారతదేశంలో హాట్ యోగా చేయాల్సిన అవసరం ఉందా..? అనే అంశాలతోపాటు యోగాకు సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలను గురించిన విశేషాలను ప్రముఖ యోగా గురు అరుణాదేవి సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.