videos
ఎలాంటి అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి అంటే..?
సాక్షి లైఫ్ : క్యాన్సర్ నుంచి రక్షణకు వైద్యుల సూచనలు ఏమిటి? పొగతాగడం మానితే క్యాన్సర్ రిస్క్ ఎంతవరకు తగ్గుతుంది?కుటుంబ చరిత్ర ఉంటే క్యాన్సర్‌ను ఎలా ముందే అడ్డుకోవాలి? రోజువారీ జీవనశైలిలో ఏ మార్పులు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి? ఆహారంతో క్యాన్సర్‌ను నివారించడం సాధ్యమా? వ్యాయామం క్యాన్సర్‌ను తగ్గించడంలో ఎలా సహాయ పడుతుంది? క్యాన్సర్‌ను నివారించడానికి ఉత్తమ మార్గాలు ఏమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా.రాజేష్ రాజ్ సక్సేనా సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
