యాంటీబయాటిక్స్ ఎలా పని చేస్తాయి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : యాంటీబయాటిక్స్ దుర్వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? వైరల్ ఇన్ఫెక్షన్లకు ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నాయా.. ? యాంటీబయాటిక్స్ ను నిరోధించడంలో డాక్టర్లు ఎలా సహాయపడగలరు? గట్ ఆరోగ్యంపై యాంటీబయాటిక్ ప్రభావం ఎలా ఉంటుంది..? యాంటీబయాటిక్స్ మితిమీరి వాడడం వల్ల సూపర్ బగ్స్ కు ఎలా దోహదపడుతాయి..? యాంటీబయాటిక్స్ ను అనవసరంగా వాడితే ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయి..? యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కు ఎలా కారణమవుతుంది..? యాంటీబయాటిక్స్ తరచుగా తప్పుగా సూచించబడే కొన్ని సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు ఏమిటి? యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు.. ? అనే అంశాలకు సంబంధించి మరిన్ని విశేషాలు ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డా. షఫాలీ ఆన్నే సాక్షి లైఫ్ కు అందించారు.. ఆ విశేషాలు ఈ వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.