Fast food : ఫాస్ట్ ఫుడ్ గుండె జబ్బులకు ఎలా కారణ మవుతుంది..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం (Obesity) ఎలా పెరుగుతుంది..? ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ (Digestive System) ఎందుకు బలహీనమవుతుంది..? జంక్ ఫుడ్ వల్ల రోగనిరోధక శక్తి (Immunity) ఎలా తగ్గుతుంది..? ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్‌కు బదులుగా ఏ ఆహారాలను ఎంచుకోవాలి..? జంక్ ఫుడ్‌ను తరచుగా తినడం వల్ల శరీరంపై ఏలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి..? పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి..? ప్రాసెస్ చేసిన ఆహారం డయాబెటిస్ ప్రమాదాన్ని ఎలా పెంచుతుంది..? జంక్ ఫుడ్ మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? ఫాస్ట్ ఫుడ్‌లో ఉన్న అధిక చక్కెర, ఉప్పు, కొవ్వులు ఎందుకు ప్రమాదకరం..?అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. ముఖర్జీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియోను చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.