videos
Mental Health: దీర్ఘకాలిక ఒంటరితనం మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?
సాక్షి లైఫ్ : పిల్లలు, వృద్ధుల్లో ఒంటరితనం ఎలా భిన్నంగా ఉంటుంది?ఒంటరితనంతో బాధపడేవారికి మీరు ఇచ్చే ముఖ్యమైన సలహాలు..? ఒంటరితనాన్ని దూరం చేసే మంచి అలవాట్లు..? ఆఫిస్ లో ఒంటరితనం, ఇంట్లో ఒంటరి తనం.. ఈ రెండిటినీ ఎలా మ్యానేజ్ చేయాలి..? ఒంటరితనం వల్ల ఆత్మహత్య ఆలోచనలు వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంటుంది?ఒంటరితనాన్ని ఎదుర్కొనేందుకు ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు..?ఒంటరితనంలో ఉన్నవారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎలా సహాయపడాలి..?సైకాలజిస్టుల సహాయం ఎలాంటప్పుడు తీసుకోవాలి..? ఒంటరితనాన్ని ఆరోగ్యకరమైన ఏకాంతంగా ఎలా మార్చుకోవచ్చు?అనే అంశాలను గురించి ప్రముఖ సైకాలజిస్ట్ డా. హిప్నో పద్మకమలాకర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..
