10 కంటే ఎక్కువగా HbA1c స్థాయి సరిగా నియంత్రించలేని మధుమేహాన్ని సూచిస్తుందా?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : పదికంటే ఎక్కువగా HbA1c స్థాయి ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? పది కంటే ఎక్కువగా HbA1c స్థాయితో సంబంధం ఉన్న ఆరోగ్య ప్రమాదాలు ఏమిటి? కాలక్రమేణా మధుమేహ నియంత్రణను ట్రాక్ చేయడానికి HbA1c పరీక్షను ఎలా ఉపయోగిస్తారు? ఒత్తిడి లేదా అనారోగ్యం HbA1c స్థాయిలను ప్రభావితం చేస్తాయా? HbA1c పది కంటే ఎక్కువ ఉంటే ఇతర ఏ పరీక్షలు చేయాలి? పది కంటే ఎక్కువగా HbA1c స్థాయి డయాబెటిస్ నిర్వహణను ఎలా ప్రభావితం చేస్తుంది? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ వ్యాస్కులర్ సర్జన్ డా. విశ్వనాథ్ ఆత్రేయ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.