videos
Stem Cells : స్టెమ్ సెల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి..?
సాక్షి లైఫ్ : స్టెమ్ సెల్స్ అంటే ఏమిటి? అవి ఇతర కణాల కంటే ఎలా భిన్నంగా ఉంటాయి? ఎంబ్రయోనిక్ స్టెమ్ సెల్స్, అడల్ట్ స్టెమ్ సెల్స్ మధ్య తేడా ఏమిటి? స్టెమ్ సెల్ థెరపీ ద్వారా దెబ్బతిన్న కణజాలాన్ని ఎలా పునరుద్ధరిస్తారు? పార్కిన్సన్, డయాబెటిస్ వంటి వ్యాధులకు స్టెమ్ సెల్ థెరపీ ఉపయోగపడుతుందా? స్టెమ్ సెల్ చికిత్స నిజంగా ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటుంది? స్టెమ్ సెల్ థెరపీ సురక్షితమా? దుష్ప్రభావాలు ఉంటాయా? స్టెమ్ సెల్ థెరపీ ఎవరికి చేయవచ్చు? స్టెమ్ సెల్ థెరపీ ఖర్చు ఎంత ఉంటుంది? భారతదేశంలో స్టెమ్ సెల్ చికిత్స అందుబాటులో ఉందా? స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏమిటి? స్టెమ్ సెల్స్ ఎలా పనిచేస్తాయి? స్టెమ్ సెల్స్ మన శరీరంలో ఎక్కడ నుంచి సేకరిస్తారు? స్టెమ్ సెల్ థెరపీ భవిష్యత్తులో వైద్య రంగాన్ని ఎలా మార్చబోతోంది? స్టెమ్ సెల్ థెరపీ ద్వారా ఏ ఏ వ్యాధులకు చికిత్స చేయవచ్చు..? అనే అంశాలను గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డా.శ్రీరంగం వంశీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
