videos
వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉంటూ మలబద్ధకాన్ని ఎలా నిర్వహించాలి..?
సాక్షి లైఫ్ : వేసవి వేడిలో మలబద్ధకానికి కొన్ని నివారణలు ఏమిటి? వేసవిలో మలబద్ధకాన్ని ఏ జీవనశైలి అలవాట్లు నివారించగలవు? అనే అంశాలను గురించి ప్రముఖ న్యాచురోపతి వైద్యనిపుణులు డా. షగుఫ్తా సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
