videos
ఆహారం వల్లే క్యాన్సర్, షుగర్ వంటివి పెరుగుతున్నాయా..?
సాక్షి లైఫ్ : ప్యాకెట్ ఫుడ్ ఆరోగ్యానికి ముప్పేనా? తినే ఆహారం జీవితాన్ని కాపాడుతుందా… లేదా నాశనం చేస్తుందా? మన భోజనం మన ఆయుష్షును తగ్గిస్తున్నదా? రసాయన ఆహారం మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? ఆధునిక ఆహారం మన మూలాలను దూరం చేస్తుందా?సహజ ఆహారం కనుమరుగవుతోందా? మనం తెలియకుండానే విషాన్ని తింటున్నామా? మన ఆహారమే మనకు శత్రువుగా మారిందా? ఆరోగ్యానికి హానికరమైన ఆహారం మన చుట్టూ విస్తరిస్తుందా? మనం తింటున్నది నిజంగా సురక్షితమేనా? రోజూ తీసుకునే ఆహారంలో ఏమేమి ఉన్నాయి..? ఆహారం పేరుతో మనకు విషం పెడుతున్నారా? మార్కెట్‌లో లభించే ఆహారం ఎంతవరకు నమ్మదగినది? మన ఆహార అలవాట్లే రోగాలకు ఆహ్వానం పలుకుతున్నాయా? అనే అంశాలను గురించి ప్రముఖ పోషకాహార నిపుణులు డా.ఖాదర్ వలి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
