Hernia : హెర్నియా ఉంటే తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : పొట్టపై ఒత్తిడి పెరిగితే హెర్నియా ప్రమాదం ఎంత వరకు ఉంటుంది? గర్భధారణ సమయంలో మహిళలకు హెర్నియా రావచ్చా?పిల్లల్లో హెర్నియా పుట్టుకతోనే వస్తుందా?పిల్లల్లో హెర్నియా లక్షణాలు ఎలా కనిపిస్తాయి?జంక్ ఫుడ్‌కు హెర్నియా సమస్యకు ఏమైనా సంబంధం ఉందా..? అధికంగా జంక్ ఫుడ్ తినడం వల్ల హెర్నియా ప్రమాదం పెరుగుతుందా..? పిల్లల్లో వచ్చే గ్యాస్ సమస్యను హెర్నియాగా భావించాలా..? పిల్లల్లో గ్యాస్ సమస్య, హెర్నియా మధ్య తేడా ఎలా గుర్తించాలి..? హెర్నియా అన్ని వయస్సుల వారిలో వస్తుందా..? హెర్నియా ఎందుకు వస్తుంది..?హెర్నియా లక్షణాలు ప్రారంభ దశలో ఎలా ఉంటాయి..? హెర్నియాను ఆహార నియమాలతో నియంత్రించగలమా..? హెర్నియా రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి..? హెర్నియా నివారణకు ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం..? హెర్నియా ప్రాణాంతకమైందా..?హెర్నియా ఒక్కసారిగా వస్తుందా? లేక నెమ్మదిగా అభివృద్ధి చెందుతుందా? తరచూ మలబద్ధకం ఉంటే హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా?ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల హెర్నియా వస్తుందా? అనే అంశాలను గురించి ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. నరేంద్ర తేజ సాక్షి లైఫ్ కు వివరించారు.. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.