Lifestyle Changes : కిడ్నీ దానం చేసిన తర్వాత ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : కిడ్నీ దానం చేయడానికి ముందు తెలుసుకోవాల్సిన ఆరోగ్య ప్రమాదాలు ఏమిటి? కిడ్నీ దానం చేసేవారికి ఎలాంటి ఆరోగ్య ప్రమాదాలు ఉంటాయి? కిడ్నీ దానం కోసం శస్త్రచికిత్స రోజుకు ముందు ఫాస్టింగ్ చేయవలసిన సూచనలు ఏమిటి..? దానం చేయడానికి ముందు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ముఖ్యమా..? దానం శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది..? కిడ్నీ దానం చేసేవారికి సంభవించే స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రమాదాలు ఏమిటి..? కిడ్నీ దానం చేసిన వెంటనే ఎదురయ్యే సమస్యలు ఏమిటి? దీర్ఘకాలంలో కిడ్నీ దాత ఆరోగ్యంపై ప్రభావాలు ఎలా ఉంటాయి? కిడ్నీ దానం వల్ల భవిష్యత్తులో ఏవైనా ప్రమాదాలు ఉంటాయా?శస్త్రచికిత్సకు ముందు ఎలాంటి మందులను నివారించాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా.సత్యనారాయణ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియోను చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.