పీడకలలు ఎందుకొస్తాయంటే..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : పీడకలలు రావడానికి కారణాలేంటి..? హోమియో వైద్య విధానంలో ఎలాంటి సమస్యలు తొందరగా తగ్గుతాయి..? శారీరక సమస్యలతోపాటు మానసిక సమస్యలూ హోమియో వైద్య విధానం ద్వారా నయం అవుతాయా..? అనే అంశాల గురించి ప్రముఖ హోమియో వైద్యనిపుణురాలు డా. సరిత సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.