videos
Microbiome : ఆల్కహాల్ వినియోగం గట్ మైక్రోబయోమ్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది..?
సాక్షి లైఫ్ : గట్ మైక్రోబయోటా ప్రాథమిక విధులు ఏమిటి..?ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు పనికొచ్చే ఆహారపు అలవాట్లు ఏవి..? ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? ఒత్తిడి ,మానసిక ఆరోగ్యం గట్ హెల్త్ ను ప్రభావితం చేయగలవా..? గట్ ఆరోగ్యం ఆటో ఇమ్యూన్ వ్యాధులను ఎలా ప్రభావితం చేస్తుంది? పేగు ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతులు ఏమిటి? యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత గట్ మైక్రోబయోమ్‌ను ఎలా బ్యాలెన్స్ చేయవచ్చు? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ డైటీషన్ అండ్ న్యూట్రిషనిస్ట్ డిటి. దీప్తి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ వీడియో చూసి తెలుసుకోండి..
