videos
Reduce Bloating : పొట్ట ఉబ్బరం తగ్గించే సహజ మార్గాలు..?
సాక్షి లైఫ్ : గ్యాస్ట్రిక్ సమస్యకు జీలకర్ర నీరు ఎలా తయారు చేయాలి? గ్యాస్ట్రిక్ సమస్యకు మజ్జిగలో ఏమి కలిపి తాగాలి? గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు రోజూ ఏమి తినాలి? గ్యాస్ట్రిక్ సమస్యకు ప్రాణాయామం ఉపయోగపడుతుందా? గ్యాస్ట్రిక్ సమస్య ఎప్పుడు డేంజర్ అవుతుంది? గ్యాస్ట్రిక్ సమస్యకు డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి? పిల్లలకు గ్యాస్ట్రిక్ సమస్య వస్తే ఏమి చేయాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.నరేంద్ర తేజ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
