videos
ఓఆర్ఎస్ రోజూ తాగితే శరీరానికి హాని కలుగుతుందా..?
సాక్షి లైఫ్ : ఓఆర్ఎస్ లో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారు తాగకూడదా..? ఓఆర్ఎస్ స్థానంలో జ్యూస్ లేదా సాఫ్ట్ డ్రింక్స్ తాగితే సరిపోతుందా..? ఓఆర్ఎస్ తాగితే వాంతులు ఆగిపోతాయా..? హోమ్‌మేడ్ ఓఆర్ఎస్ కూడా ప్యాకెట్ఓఆర్ఎస్ లాగే ప్రభావవంతమా..? ఓఆర్ఎస్ తాగితే జ్వరం తగ్గుతుందన్నది మిథ్‌నా ఫ్యాక్టా..? స్పోర్ట్స్ ఆడిన తర్వాత ఓఆర్ఎస్ తాగడం మంచిదా..? ఓఆర్ఎస్ ను ఒకసారి కలిపితే ఎంత సేపు వాడుకోవచ్చు..? ఓఆర్ఎస్ పిల్లలకు రుచిగా ఉండాలంటే చక్కెర ఎక్కువ కలపవచ్చా..? ఓఆర్ఎస్ కేవలం డయేరియా వచ్చినప్పుడు మాత్రమే తాగాలా..?ఓఆర్ఎస్ అనేది ఎనర్జీ డ్రింక్ కింద పరిగణించవచ్చా..? ఎక్కువ ఓఆర్ఎస్ తాగితే మరింత త్వరగా కోలుకుంటామా..? పిల్లలకు మాత్రమే ఓఆర్ఎస్ అవసరమా, పెద్దలకు అవసరం లేదా..?వేడి నీళ్లలో ఓఆర్ఎస్ కలిపి తాగితే మంచిదా..? అనే అంశాలను ప్రముఖ పీడియాట్రిషన్ డా. శివరంజని సంతోష్ సాక్షి లైఫ్ కు వివరించారు.. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.
