videos
మలబద్ధకాన్ని నివారించడానికి ఉత్తమమైన ఆహారాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : సాధారణ ఇంటి నివారణలతో వేసవి మలబద్ధకాన్ని ఎలా పరిష్కరించాలి? వేసవి కాలంలో వాటర్ ఎలా తీసుకోవాలి? వేడి వాతావరణంలో వేసవి కాలం ప్రేగు కదలికలను ఎలా ప్రభావితం చేస్తుంది..? దానిని ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలను గురించి ప్రముఖ న్యాచురోపతి వైద్యనిపుణులు డా. షగుఫ్తా సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
