videos
Best Ways to Prevent Cancer : క్యాన్సర్‌ను నివారించడానికి ఉత్తమ మార్గాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవచ్చు? రోజువారీ జీవనశైలిలో ఏ మార్పులు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి? ఆహారంతో క్యాన్సర్‌ను నివారించడం సాధ్యమా? ఏ అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి? వ్యాయామం క్యాన్సర్‌ను తగ్గించడంలో ఎలా సహాయ పడుతుంది? క్యాన్సర్ నుంచి రక్షణకు వైద్యుల సూచనలు ఏమిటి? పొగతాగడం మానితే క్యాన్సర్ రిస్క్ ఎంతవరకు తగ్గుతుంది?కుటుంబ చరిత్ర ఉంటే క్యాన్సర్‌ను ఎలా ముందే అడ్డుకోవాలి? వయసు పెరిగేకొద్దీ క్యాన్సర్ రిస్క్ ఎందుకు పెరుగుతుంది? సన్ ఎక్స్‌పోజర్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? రెగ్యులర్ హెల్త్ చెకప్స్ క్యాన్సర్‌ను ఎలా తగ్గిస్తాయి? టెన్షన్, స్ట్రెస్ క్యాన్సర్‌కు కారణమవుతాయా? పిల్లల్లో క్యాన్సర్‌ను ముందే గుర్తించే లక్షణాలు ఏమిటి? క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్లు ఎంతవరకు ఉపయోగపడతాయి? అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా.రాజేష్ రాజ్ సక్సేనా సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..
