videos
వర్షాకాలంలో వచ్చే సాధారణ రకాల జ్వరాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : వైరస్ లకు బ్యాక్టీరియాలు తేడా ఏంటి..? మాన్ సూన్ లో వచ్చే వ్యాధుల నుంచి ఎలా సంరక్షించుకోవాలి..? హై గ్రేడ్ ఫీవర్ అంటే..? చికున్ గున్యా లక్షణాలు ఎలా ఉంటాయి..? వైరల్ ఫీవర్ లక్షణాలను ఎలా గుర్తుపట్టొచ్చు..? సింపుల్ ఫీవర్ సింటంస్ ఎలా ఉంటాయంటే..? బాడీ పెయిన్స్ , తలనొప్పి ఎలాంటి ఫీవర్ విషయంలో ఎక్కువగా ఉంటాయి..? మలేరియా ఫీవర్ లక్షణాలను ఎలా గుర్తుపట్టాలి..? వర్షాకాలంలో ఎక్కువగా ఎలాంటి జ్వరాలు వస్తాయి..? చికున్ గున్యా ఫీవర్ అంటే.. ఏమిటి..? ఒక్కో జ్వరాన్ని బట్టి ఆయా లక్షణాలు మారుతూ ఉంటాయి. వైరల్ ఫీవర్ రావడానికి ప్రధాన కారణాలు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డా. మొయినుద్దీన్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..
