videos
గట్ బ్యాక్టీరియా ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది..?
సాక్షి లైఫ్ : కడుపులో నొప్పి, స్ట్రెస్, ఎమోషనల్ హెల్త్ కాలేయ సమస్యలకు లింక్ ఉంటుందా..? మానసిక సమస్యలకు కాలేయానికి ఏమైనా సంబంధం ఉంటుందా..? గట్ హెల్త్ తో లివర్ హెల్త్ కు ఏమైనా సంబంధం ఉందా..? లివర్ సెల్ డెత్ అంటే..? ఆరోగ్యంపై గట్ బ్యాక్టీరియా కారణంగా ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయి..? మనం తీసుకునే ప్రతి ఔషధం మొదట దేనిపై ప్రభావం చూపిస్తుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
