videos
Heart Attacks : చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు వెంటనే చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏమిటి..? ఎక్కువసేపు కూర్చునే జీవనశైలి గుండెకు ఎలా హానికరం..? హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ మధ్య తేడా ఏమిటి..? యువత తప్పనిసరిగా చేయించుకోవాల్సిన గుండె పరీక్షలు ఏమిటి..? ప్రతిరోజూ నడక గుండె ఆరో్యగ్యానికి ఎంత ఉపయోగ పడుతుంది..? హార్ట్ ఎటాక్‌ను ముందుగానే నివారించడానికి ఏ ఆహారాలు మంచివి..?రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం గుండెకు ప్రమాదమా..? యువతలో గుండెపోటు కేసులు ఎందుకు పెరుగుతు న్నాయి..? రోజువారీ జీవనశైలిలో చేసే ఏ తప్పులు హార్ట్ ఎటాక్‌కు దారితీస్తాయి..? ఒత్తిడి, ఆందోళన గుండె ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతాయి..? ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల గుండెకు ఎలాంటి ప్రమాదం ఉంది..? వ్యాయామం చేయకపోవడం హార్ట్ ఎటాక్ రిస్క్‌ను పెంచుతుందా..? ధూమపానం, మద్యం అలవాట్లు యువత గుండెను ఎలా దెబ్బతీస్తాయి..? నిద్రలేమి కూడా గుండెపోటుకు కారణమ వుతుందా..? హార్ట్ ఎటాక్‌కు ముందు కనిపించే హెచ్చరిక లక్షణాలు ఏమిటి..? యువత గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..?కుటుంబంలో హార్ట్ సమస్యల చరిత్ర ఉంటే యువత ఎంత అప్రమత్తంగా ఉండాలి..? అధిక బరువు, ఊబకాయం హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని ఎంతవరకు పెంచుతాయి..? జిమ్‌లో అధికంగా వర్కౌట్స్ చేయడం కూడా ప్రమాదకరమా..? ఎనర్జీ డ్రింక్స్, అధిక కాఫీ సేవనం గుండెపై ఎలాంటి ప్రభావం చూపుతాయి..? మొబైల్, ల్యాప్‌టాప్‌ల ముందు ఎక్కువసేపు గడపడం గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా..? యువతలో పెరుగుతున్న బీపీ, షుగర్ సమస్యలు హార్ట్ ఎటాక్‌కు ఎలా దారితీస్తాయి..? కోపం, ఆందోళన, డిప్రెషన్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయా..? శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం ఎంత ప్రమాదకరం..?అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. ఎల్. కృష్ణ మోహన్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
