యువతలో హార్ట్ అటాక్స్ పెరగడానికి ప్రధాన కారణాలేంటి అంటే..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయించుకోవాల్సిన గుండెఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు ఏవి? సాధారణ కొలెస్ట్రాల్ రిపోర్ట్ ఉన్నా హార్ట్ అటాక్ రావచ్చా?మెడ, దవడ, భుజం నొప్పులు కూడా గుండె సమస్యలకు సంకేతాలేనా?నిద్రలో ఎక్కువగా చెమటలు రావడం ప్రమాద సూచకమా?తరచూ అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎందుకు వస్తుంది? పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం గుండెకు ఎంత ప్రమాదకరం? డయాబెటిస్ ఉన్నవారికి హార్ట్ అటాక్ రిస్క్ ఎందుకు ఎక్కువ? చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో ఎలా పేరుకుపోతుంది..? మహిళల్లో హార్ట్ అటాక్ లక్షణాలు పురుషులకంటే ఎలా భిన్నంగా ఉంటాయి?స్ట్రెస్, కోపం, ఆందోళన గుండెపై ఎలా ప్రభావం చూపుతాయి? కొలెస్ట్రాల్ మందులు జీవితాంతం వాడాలా?ఇంట్లోనే తెలుసుకునే ప్రాథమిక హెచ్చరికలు ఏవి? LDL తగ్గించడంలో ఆహారం ఎంత వరకు సహాయపడుతుంది? వాకింగ్ ఒక్కటే సరిపోతుందా? లేక ప్రత్యేక వ్యాయామం అవసరమా? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.కరుణాకర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.