దీర్ఘకాలిక కీళ్ల నొప్పికి అత్యంత ప్రభావవంతమైన చికిత్సలు ఏమిటి?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : మోకాళ్లకు ఉత్తమమైన కీళ్ల మార్పిడి చికిత్స ఏమిటి? కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలో ఉన్న ప్రమాదాలు ఏమిటి? కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సకు ఎలా సిద్ధం కావాలి? కీళ్ల నొప్పికి చికిత్స చేయడానికి శస్త్రచికిత్స లేని ఎంపికలు ఏమైనా ఉన్నాయా? కీళ్ల నొప్పికి ఫిజియోథెరపీ ఎలా సహాయ పడుతుంది? అనే అంశాలను గురించి అనేక ఆసక్తికర విషయాలను ప్రముఖ జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జన్ డా. బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఈ విశేషాలు తెలుసు కోవాలంటే ఈ కింది వీడియోను చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.