Blood Sugar effect : షుగర్ లెవల్స్‌లో తరచూ హెచ్చుతగ్గులు వస్తే కంటి చూపుపై ప్రభావం పడుతుందా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చిన్న వయసులోనే కంటి చూపు తగ్గడానికి కేవలం ఫోన్, కంప్యూటర్ వాడకమే కారణమా?చిన్న వయసులో కళ్లజోడు రావడం వెనుక వంశపారంపర్య ప్రభావం ఎంత ఉంటుంది?డయాబెటిస్ ఉన్న పిల్లలు, యువతలో కంటి సమస్యలు త్వరగా ఎందుకు రావచ్చు?డయాబెటిస్ వల్ల కళ్లలో రక్తనాళాలు ఎలా దెబ్బతింటాయి? డయాబెటిక్ రెటినోపతి ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?ఎలాంటి లక్షణాలు లేకపోయినా డయాబెటిస్ వల్ల కళ్లకు నష్టం జరుగుతుందా?

డయాబెటిస్ ఉన్నవారికి కంటిలో నీరు తగ్గడం లేదా డ్రై ఐ సమస్యలు వస్తాయా?డయాబెటిస్ వల్ల కంటిశుక్లం చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉందా?డయాబెటిస్ వల్ల గ్లాకోమా వచ్చే ప్రమాదం పెరుగుతుందా?అధిక బీపీతో పాటు డయాబెటిస్ ఉంటే కళ్లకు మరింత ప్రమాదమా?HbA1c ఎక్కువగా ఉంటే కంటి సమస్యల ప్రమాదం పెరుగుతుందా?డయాబెటిస్ ఉన్నవారు కంటి చూపులో అకస్మాత్తుగా మార్పు వస్తే ఏం చేయాలి?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

 

కళ్ల ముందు నల్లటి మచ్చలు లేదా తేలియాడే వస్తువులు కనిపిస్తే ఎప్పుడు అప్రమత్తం కావాలి?డయాబెటిస్ వల్ల రెటీనాకు నష్టం జరిగితే చికిత్సతో చూపును కాపాడుకోవచ్చా?డయాబెటిక్ కంటి సమస్యలకు ఇంజెక్షన్లు, లేజర్ చికిత్సలు ఎప్పుడు అవసరమవుతాయి?కంటి పరీక్షలో ఫండస్ పరీక్ష ఎందుకు

ముఖ్యమైనది? డయాబెటిస్ ఉన్న యువత కంటి పరీక్షలను నిర్లక్ష్యం చేస్తే ఏ సమస్యలు రావచ్చు?షుగర్ నియంత్రణతో పాటు ఆహారం, వ్యాయామం కంటి ఆరోగ్యానికి ఎలా సహాయపడతాయి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా.సీఎల్ వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.