Rheumatoid Arthritis : కీళ్ల నొప్పి పదేపదే వస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ గా భవించాలా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కీళ్ల నొప్పికి రోజూ పెయిన్‌కిల్లర్స్ వాడుతున్నారా? అసలు కారణం Rheumatoid Arthritis కావచ్చా?కీళ్ల నొప్పి తగ్గడానికి ప్రతిరోజూ మందులు వేసుకుంటున్నారా? జాగ్రత్త.. ఇది Rheumatoid Arthritis సంకేతమా?ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోతు న్నాయా? Rheumatoid Arthritis‌ను ఎలా గుర్తించాలి?కీళ్ల వాపు, నొప్పి పదేపదే వస్తుందా? ఇది సాధారణ నొప్పి కాకపోవచ్చా?చేతులు, కాళ్ల కీళ్లలో నొప్పి ఉంటే ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?

కీళ్ల నొప్పి రోజురోజుకీ పెరుగుతోందా? Rheumatoid Arthritis ప్రమాదాన్ని ఎలా గుర్తించాలి? కీళ్ల నొప్పితో పాటు వాపు, బిగుతు ఉంటే అది ఏ వ్యాధికి సంకేతం? చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు వస్తున్నాయా? Rheumatoid Arthritis కారణమా?రోజూ పెయిన్‌కిల్లర్స్ వేసుకోవడం వల్ల సమస్య మరింత పెరుగుతుందా?కీళ్ల నొప్పి తగ్గకపోతే Rheumatoid Arthritis కోసం ఏ పరీక్షలు చేయాలి?

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

కీళ్ల నొప్పిని నిర్లక్ష్యం చేస్తే Rheumatoid Arthritis వల్ల ఎలాంటి సమస్యలు రావచ్చు?పెయిన్‌కిల్లర్స్‌తో నొప్పిని కంట్రోల్ చేస్తున్నారా? అసలు వ్యాధి మాత్రం పెరుగుతోందా?కీళ్ల బిగుతు అరగంటకంటే ఎక్కువగా ఉంటుందా? ఇది Rheumatoid Arthritis సంకేతమా?వేళ్ల కీళ్లలో వాపు, నొప్పి ఉందా? Rheumatoid Arthritis‌ను అనుమానించాలా?కీళ్ల నొప్పితో పాటు నీరసం, జ్వరం కూడా వస్తుందా? కారణం ఏంటి?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా.సీఎల్ వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.