videos
లైపోసక్షన్ సర్జరీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..?
సాక్షి లైఫ్ : బేరియాట్రిక్ సర్జరీతో పోలిస్తే లైపోసక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు పొందవచ్చు?టెక్నిక్, ఇన్వాసివ్‌నెస్ పరంగా విధానాలు ఎలా విభిన్నంగా ఉంటాయి? బేరియాట్రిక్ సర్జరీతో పోలిస్తే లైపోసక్షన్ లతో ఏమైనా సమస్యలు ఉన్నాయా? లైపోసక్షన్ చేయించుకున్నవారు, బారియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారి మధ్య దీర్ఘకాలిక ఫలితాలు ఎలా విభిన్నంగా ఉంటాయి? బేరియాట్రిక్ సర్జరీతో కలిపి లైపోసక్షన్ చేయవచ్చా..? లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీ ఎందుకు చేస్తారు..? బరువు తగ్గడానికి లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీ.. ఈ రెండింటిలో సైడ్ ఎఫెక్ట్స్ లేనిది..? అనే అంశాలను గురించి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డా. బి. జగన్ మోహన్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..
