videos
నవజాత శిశువు జనన బరువును ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి?
సాక్షి లైఫ్ : నవజాత శిశువులలో తక్కువ బరువు ఉంటే ఏమౌతుంది..? ఆరోగ్యకరమైన నవజాత శిశువు సగటు బరువు ఎంత? శిశువుకు ఆరోగ్యకరమైన బరువు ఏది.. ? బిడ్డ పుట్టిన మొదటి కొన్ని నెలల్లో శిశువు ఎంత బరువు పెరగాలి? నవజాత శిశువులకు ఆరోగ్యకరమైన జనన బరువుల పరిధి ఏమిటి? శిశువు ఎంత బరువు పెరిగితే మంచిది..? ఒకవేళ ఎక్కువ బరువు పెరిగినా, బరువు తగ్గినా ఏమైనా సమస్యా..? శిశువులు పుట్టిన వారం రోజుల్లో ఎంత బరువు పెరుగుతారు..? శిశువుల్లో విరేచనాలు ప్రధాన కారణాలు..? శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే ఏమి చేయాలి..? విరేచనానికి ఎన్నిసార్లు వెళ్తే ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డా. విజయ్ ఆనంద్ సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
