videos
మధుమేహబాధితులు ఎలాంటి ఆహారం తీసుకుంటే చెవి ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది..?
సాక్షి లైఫ్ : మధుమేహ రోగులు చెవి శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చెవి వినికిడి తగ్గడం డయాబెటిస్‌తో సంబంధం ఉందా? గొంతు ఎండిపోవడం, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు ఏ జాగ్రత్తలు అవసరం? రక్తంలో చక్కెర నియంత్రణలో లేకపోతే చెవి సమస్యలు తీవ్రమవుతాయా? మధుమేహం ఉన్నవారిలో చెవి ఇన్‌ఫెక్షన్లు ఎందుకు ఎక్కువగా వస్తాయి? చెవి, గొంతు సమస్యలు వచ్చినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు ఏమిటి? మధుమేహ రోగులు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది?డయాబెటిస్ వల్ల చెవిలో నొప్పి లేదా మంట ఎందుకు కలుగుతుంది? చెవిలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం మధుమేహ రోగులకు ఎక్కువగా ఉంటుందా? గొంతు ఇన్‌ఫెక్షన్లు డయాబెటిస్ ఉన్నవారిలో ఎలా ప్రభావం చూపిస్తాయి? రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే చెవి, గొంతు సమస్యలు పెరుగుతాయా? చెవి నుండి నీరు లేదా పుస్ వస్తే మధుమేహ రోగులు ఏమి చేయాలి? గొంతు నొప్పి ఎక్కువ రోజులు కొనసాగితే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? అనే అంశాలను గురించి ప్రముఖ ఈ. ఎన్టీ స్పెషలిస్ట్ డా. శృతి రెడ్డి సాక్షి లైఫ్ కు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
