నాన్ వెజ్ ఎక్కువగా తింటే ఏమౌతుంది..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : బ్రాయిలర్ చికెన్‌లో ఎలాంటి హానికరమైన రసాయనాలు లేదా హార్మోన్లు ఉన్నాయి..? బ్రాయిలర్ చికెన్ ఫుడ్ పాయిజనింగ్‌కు దారి తీస్తుందా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. జ్యోత్స్న తేజ రామిశెట్టి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్నిఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.