Health Risks : ఒకే నూనెను పదే పదే వేడి చేయడం వల్ల ఏమవుతుంది..?

సాక్షి లైఫ్ : ఇంట్లో వంట చేసే విధానం మార్చితే ఆయిల్ వినియోగం తగ్గుతుందా..? “జీరో కొలెస్ట్రాల్” అని చెప్పే ఆయిల్స్ నిజమేనా? మన శరీరానికి అవసరమైన మంచి ఫ్యాట్స్ ఏమిటి? రోజుకు ఎంత స్పూన్స్ ఆయిల్ వాడాలి?ఆయిల్ పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికి మంచిదా?ఫిట్‌నెస్ ఫాలో అయ్యేవారు ఏ నూనె వాడాలి? ఆయిల్ క్వాలిటీ తగ్గితే దాన్ని ఎలా గుర్తించాలి?వంట నూనె మార్చడం ఎంతకాలానికి ఒకసారి చేయాలి?గ్రామీణ ప్రాంతాల్లో వాడే సంప్రదాయ నూనెలు ఎందుకు మంచివి?ఆయిల్ నిల్వ చేసే విధానం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?మార్కెటింగ్ ట్రిక్స్ వల్ల మనం మోసపోతు న్నామా?“సైలెంట్ కిల్లర్” అనే ట్యాగ్ నిజంగా రిఫైన్డ్ ఆయిల్స్‌కి సరిపోతుందా?మనం వాడుతున్న వంట నూనె నిజంగా సైలెంట్ కిల్లరేనా? రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయి? పాతకాలంలో వాడిన నూనెలు (గానుగ నూనె, నువ్వుల నూనె) ఆరోగ్యానికి మంచివేనా? రిఫైనింగ్ ప్రక్రియలో పోషకాలు ఎంతవరకు నష్టపో తాయి? రిఫైన్డ్ ఆయిల్స్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..? ట్రాన్స్ ఫ్యాట్స్, కెమికల్స్ మన శరీరంపై ఎలా ప్రభావం చూపుతాయి? గుండె జబ్బులు, ఒబేసిటీకి వంట నూనెలు కారణమా? ఏ వంట నూనె ఆరోగ్యానికి బెస్ట్ అని ఎలా నిర్ణయించాలి? రోజూ వాడే నూనె పరిమాణం ఎంత ఉండాలి? కోల్డ్ ప్రెస్‌డ్ ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ మధ్య తేడా ఏమిటి? పిల్లలు, పెద్దలు వేర్వేరు నూనెలు వాడాలా? మార్కెట్‌లో లభించే ఆయిల్స్‌లో నిజమైనదేంటో ఎలా గుర్తించాలి? రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల హార్మోన్లపై ప్రభావం ఉంటుందా?డాక్టర్లు సూచించే ఆరోగ్యకరమైన నూనెలు ఏమిటి? మన రోజువారీ ఆహారంలో నూనె వినియోగాన్ని ఎలా తగ్గించాలి? రిఫైన్డ్ ఆయిల్స్ వాడకం ఎప్పటి నుంచి ఎక్కువైంది? ఎందుకు? ప్యాకెట్‌పై “హార్ట్ ఫ్రెండ్లీ” అని రాస్తే నిజంగా నమ్మవచ్చా? డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎంతవరకు ప్రమాదకరం? రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల డయాబెటిస్‌కు సంబంధం ఉందా? కుకింగ్ ఆయిల్ ఎంపికలో మనం చేసే పెద్ద తప్పులు ఏమిటి? ఇంట్లో వాడే నూనెను ఎలా టెస్ట్ చేయాలి?ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు ఏ నూనె వాడాలి? రోజూ తినే ఆహారంలో “హిడెన్ ఆయిల్” ఎంత ఉంటుంది? రెస్టారెంట్ ఫుడ్స్‌లో వాడే నూనెలు సురక్షితమేనా? సన్‌ఫ్లవర్, పామ్ ఆయిల్, సోయా ఆయిల్ ఏది బెస్ట్?కోల్డ్ ప్రెస్‌డ్ ఆయిల్ ధర ఎక్కువ ఉండటానికి కారణం ఏమిటి? పిల్లల్లో ఒబేసిటీ పెరగడానికి వంట నూనెలు కారణమా? అనే అంశాలను గురించి ప్రముఖ ఫ్లవర్ థెరపీ స్పెషలిస్ట్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com