యునాని వైద్యంలో డిటాక్స్ థెరపీ అంటే ఏమిటి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : లివర్ ఆరోగ్యానికి యునాని మసాజ్ లేదా థెరపీ ఉంటా యా? లివర్‌కు యునాని సప్లిమెంట్స్ సేఫ్‌గా ఉంటాయా? ఫ్యాటీ లివర్ స్టేజ్ 1, 2 లో యునాని చికిత్స ఎలా ఉంటుంది? యునాని ప్రకారం లివర్‌ను చల్లగా ఉంచే ఆహారాలు ఏవి?లివర్ ఆరోగ్యానికి రోజూ పాటించాల్సిన యునాని రొటీన్ ఏమిటి?యునాని వైద్యం ద్వారా లివర్‌ను పూర్తిగా డిటాక్స్ చేయవచ్చా?యునాని చికిత్సలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?లివర్ సమస్యలు ఉన్నవారు యునాని మందులు తీసుకునే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?యునాని వైద్యం పిల్లల లివర్ సమస్యలకు కూడా ఉపయోగపడుతుందా?యునాని చికిత్సలో ఆహారం ఎంత ముఖ్యమైంది?లివర్ రిపేర్ కోసం యునాని డైట్ ప్లాన్ ఎలా ఉండాలి? యునాని హకీమ్ సూచించే లివర్ టానిక్స్ ఏవి? కాలేయాన్ని బలపరచడానికి యునాని హోమ్ రెమెడీస్ ఏమిటి? యునాని పద్ధతిలో లివర్ హీట్ తగ్గించే మార్గాలు ఏమిటి? లివర్‌కు హానికరమైన ఫుడ్స్ ఏవి? యునాని ప్రకారం ఏవి తినాలి? యునాని చికిత్సలో హర్బల్ కషాయాలు ఎలా తయారు చేస్తారు?జాండిస్ (పచ్చకామెర్లు) సమస్యలో యునాని వైద్యం ఎంతవరకు ప్రభావవంతం? యునాని మందులు ఇతర అల్లోపతి మందులతో కలిపి తీసుకోవచ్చా? లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT) రిపోర్ట్ మెరుగు పడటానికి యునాని ఎంత సహాయపడుతుంది?యునాని వైద్యంలో లివర్‌కు ఉపయోగపడే ముఖ్యమైన మూలికలు ఏవి? యునాని చికిత్సలో శరీరంలోని విషపదార్థాలు ఎలా తొలగిస్తారు?అనే అంశాలను గురించి ప్రముఖ యునాని ఎక్స్ పర్ట్ డా.వెంకట్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.