Hair Loss : హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలుతుందా..? ఎంతవరకు నిజం..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రోజూ ఎక్కువసేపు హెల్మెట్ ధరించడం వల్ల హెయిర్ లాస్ పెరుగుతుందా? హెల్మెట్ వల్ల జుట్టు రాలడానికి అసలు కారణం ఏంటి? హెల్మెట్ ధరించడం వల్ల స్కాల్ప్‌లో చెమట, దురద పెరిగితే జుట్టు రాలుతుందా?బిగుతుగా ఉండే హెల్మెట్ ధరించడం వల్ల జుట్టుకు నష్టం జరుగుతుందా? హెల్మెట్ వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడతాయా? హెల్మెట్‌లో వేడి, చెమట కారణంగా జుట్టు రాలుతుందా?

 హెల్మెట్‌ను ఎక్కువసేపు ధరించడం వల్ల స్కాల్ప్‌కు ఎలాంటి సమస్యలు వస్తాయి? హెల్మెట్ వల్ల చుండ్రు పెరిగి జుట్టు రాలుతుందా? హెల్మెట్ శుభ్రంగా ఉంచకపోతే జుట్టుకు నష్టం జరుగుతుందా? హెల్మెట్‌లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే జుట్టు రాలుతుందా? హెల్మెట్ ధరించేవారు జుట్టు ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెల్మెట్ వల్ల వచ్చే జుట్టు సమస్యలు తాత్కాలికమా, శాశ్వతమా?

హెల్మెట్ ధరించడం వల్ల బట్టతల సమస్య మరింత పెరుగుతుందా? హెయిర్ లాస్‌కు హెల్మెట్ ఒక్కటే కారణమా? జుట్టు రాలకుండా ఉండేందుకు ఎలాంటి హెల్మెట్ ఎంచుకోవాలి? హెల్మెట్ వాడుతూ జుట్టు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.