videos
ఫుడ్ సెన్సిటివిటీ అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్ : గట్ హెల్త్, ఫుడ్ ఇంటాలరెన్స్ మధ్య సంబంధం ఏమిటి? మంచి గట్ హెల్త్ కోసం ఏ ఆహారాలు తీసుకోవాలి? ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అంటే ఏమిటి?ఫుడ్ ఇంటాలరెన్స్, సెన్సిటివిటీ, అలెర్జీ మూడింటి మధ్య ప్రధాన తేడాలు ఏమిటి?ఈ మూడు సమస్యల్లో ఏది ఎక్కువ ప్రమాదకరం? ఎందుకు? గట్ హెల్త్ మెరుగుపడితే ఈ సమస్యలు తగ్గుతాయా? గట్ హెల్త్ విషయంలో డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి? గట్ హెల్త్ అంటే ఏమిటి? ఫుడ్ సెన్సిటివిటీ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి ఆహారాలు ఫుడ్ ఇంటాలరెన్స్‌కు కారణమవుతాయి..? ఫుడ్ సెన్సిటివిటీ ఉన్నప్పుడు చర్మం, తల, కడుపుపై ప్రభావం ఉంటుందా? ఫుడ్ సెన్సిటివిటీని ఎలా గుర్తించాలి? ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందా? ఫుడ్ అలెర్జీ అంటే ఏమిటి? ఫుడ్ అలెర్జీ లక్షణాలు ఎంత వేగంగా వస్తాయి? ఏ ఆహారాలు ఎక్కువగా అలెర్జీకి కారణమవుతాయి? ఫుడ్ అలెర్జీ ప్రాణాంతకమా? అలెర్జీ వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి? గట్ హెల్త్ చెడితే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. కావ్య సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..
