videos
ప్రకృతిసిద్ధమైన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు మధ్య తేడా ఏమిటి?
సాక్షి లైఫ్ : స్కిన్ అలెర్జీలకు ప్రధాన కారణం..? యాంటీ ఏజింగ్ కోసం ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..? యాంటీ ఏజింగ్ పద్దతులు ఎన్నిరకాలున్నాయి..? ఎలాంటి వారికి స్కిన్ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి..? ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటే ఎం జరుగుతుంది..? ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?
పండ్లు, కూరగాయలు రోజుకు ఎంతెంత తీసుకోవాలి..? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు..? ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఎలాంటివాటిలో లభిస్తుంది..? ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే ఏమిటి..? వాటిని ఎలా పొందాలి..? తేలికపాటి భోజనం అంటేఏమిటి..? ఏ వయస్సులో ముఖ్యమైన పోషకాలు అవసరం..? రోజుకి ఎంత నీరు తాగాలి..? సుగర్ , ఉప్పు పరిమాణం ఎలా నియంత్రించాలి? మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం ఎలా ఉపయోగపడుతుంది? చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఏమిచేయాలి..? ఏం చేస్తే చర్మ సమస్యలు రావు..? ముఖానికి లోషన్స్ రాస్తే ఏమైనా సమస్యలు వస్తాయా..? ఎలాంటి లోషన్స్ వాడకూడదు..? అనే అంశాలను గురించి ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్ పర్ట్ డా. సమత తూళ్ల విలువైన సమాచారాన్ని అందించారు. ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
